-
-
పరికిణీ!!
Parikini
Author: Tanikella Bharani
Language: Telugu
Description
ఓణీ... పరికిణీ...
తెలుగు కన్నెపిల్లకు
అర్ధాంతన్యాసాలంకారాలు
అప్పుడే మీసాలు మొలుస్తున్న
కుర్రాడికి...
ఓణీయే ఓంకారం !!
పరికిణీయే పరమార్థం !!
Preview download free pdf of this Telugu book is available at Parikini
పరికిణీ గురించి విన్నప్పట్నుంచి కొనుక్కోవాలని రెండు మూడు సార్లు షాపుకెళ్ళాను(తిరుపతిలో). స్టకు దొరకలేదు. హైదరబదు నుండి ఎవరితోనైన తెప్పించుకోవలనుకుంటున్నప్పు; కినిగే లో దొరికింది. వెంటనే కొనేశాను. Thanks to kinige. It is very handy for Telugu books :-) "e-Book" చదవటానికి ఎలా ఉంటుందో అనుకునేవాణ్ణి. కినిగే వారు ఎంత నీట్గా, నాణ్యంగా e-Book కన్వెర్షన్ చేశారో.
ఈ పుస్తకం లోని కంటెంట్ మీద కూడా త్వరలో రాస్తాను!
.... సూటిగా, సరళంగా, స్పష్టంగా సాగే... మధ్యతరగతి జీవితం మీద నేరుగా సంధించిన నవరసాల సమ్మిళితమైన ఈ కవితల్ని 'పరికిణీ!!' సంకలనంలో మాత్రమే చదువుకోవాలి. ....
-నెమలికన్ను మురళి : పూర్తి రివ్యూ లింకు
Loved reading this!!
Nejamga adbutham ......
i love this ....
E-book chadivina tharvathanunde ....ekkdad parikini chusina Bharani garu gurthosthunnaru....anthy kadu..a parikini bhavalukuda....polikalu ..0kkatemeti anni gurthosthunnai.....bahusa na e feeling "life antha vunthude"mo...
thanks Bharani garu.
Parikini ippude speedpost lo vacchindi. Ninna nenu class lo undagaa evaro phone koodaa chesaaru, vacchindaa inkaa leda ani. Thank u guys!
Pariki meeda Nemalikannu Murali gaari
review ippude chadivanu. Bharani garu
entha baagaa raasaaro ante baagaa Mura
li gaaru review rasaaru.
How to get aata kadara Shiva hard copy
ee book oka copy naku kavali eppudu visit chesina out of stock ane vastondi dayachesi notify cheyagalaru srinivas0270@gmail.com
The book, sorry poetry is so nice. i was thinking it would be some story, but disappointing thing is beautiness of parikini is restricted to hardly few pages.
Content is wonderful, solacing and lightening for the present generation. Bharani sir, hats off to you.
i liked it's very interesting........