• Parijatam
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 268.92
    298.8
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పారిజాతం

    Parijatam

    Author:

    Publisher: A. K. Publications

    Pages: 307
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కథలన్నీ పూర్తిగా కల్పనలు కాదు కదా! అందుకే వాటిలోని పాత్రలెన్నో మనకు తరచూ తారసపడేవే.
‘వింటే’ అన్నీ వినపడతాయి. ‘కంటే’ ఎన్నో కనపడతాయి.
అలా కనీ వినీ ఎరిగినవే ఈ కథలన్నీ.
విభిన్న పరిస్థితులలో మనకు ఎంతో కాలంగా ‘తెలిసినవారే’ ఎలా స్పందిస్తారు? ఎలా ప్రవర్తిస్తారు? అందుకు సంఘశక్తులు ఎంతవరకు కారణం? పరస్పర సంబంధాలపై, దూర - కాలాలు, ప్రకృతి - ప్రదేశాలు ఎంత ప్రభావం చూపుతాయి?
మనిషి ఆరాటాన్ని ఒక చట్రంలో బిగించలేమని, మానవతా విలువలకు మనిషి భావావేశాలకు ఎల్లలు లేవని, జాతి - మతాలకు అతీతమని, నేను తెలుసుకున్న సత్యాన్ని, ఆ స్థితిలో నా అనుభవాలను మీతో పంచుకోవాలనే నా తాపత్రయం - ఈ చిన్న ప్రయత్నం!

- అశ్వినికుమార్

గమనిక: "పారిజాతం" ఈబుక్ సైజు 7.5 mb

Preview download free pdf of this Telugu book is available at Parijatam