-
-
పరీక్షల విజయానికి 125 టెక్నిక్‌లు
Pareekshala Vijayaniki 125 Technics
Author: Dr.K.Kiran Kumar
Publisher: Sri Vaibhava Publications
Pages: 160Language: Telugu
రకరకాల విద్యార్ధులు రకరకాలుగా చదువుతారు. చదువులో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. కాలేజీలో లెక్చరర్లు పాఠాలు చెబుతారు కాని ఎలా చదవాలో చెప్పరు. ముఖ్యంగా చాలామంది తల్లిదండ్రులకు స్టడీ టెక్నిక్‌లు తెలియవు. ఉద్యోగాలలో, వృత్తుల్లో, వ్యాపారాల్లో బిజీగా ఉంటారు. పిల్లలకు సరైన మార్గదర్శకత్వం చేయాలంటే వారికి సహాయం ఉండదు. అలాంటి వారికి ఈ పుస్తకం ఓ మార్గదర్శకంగా నిలుస్తుంది.
ఈ పుస్తకం మీకు స్టడీస్‌లో, పరీక్షలో ఎలా చదివితే మీ సమయం సద్వినియోగమవుతుందో, ఎలా రాస్తే అత్యధిక మార్కులు వస్తాయో తెలుపుతుంది. ఈ పుస్తకం చదివితే మీరే టాపర్ అని చెప్పడం లేదు. కాని ఖచ్చితంగా మీ ర్యాంకు లేదా మార్కులు కొంతయినా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని మేము చెప్పగలం.
ఈ పుస్తకం మీకు స్టడీస్‌లో, పరీక్షలో ఎలా ప్లాన్ చేసుకోవాలో, ఎలా చదివితే మీ సమయం సద్వినియోగమవుతుందో, ఎలా రాస్తే అత్యధిక మార్కులు వస్తాయో తెలుపుతుంది. ఈ పుస్తకం చదివితే మీరే టాపర్ అని మేము చెప్పడం లేదు. కాని ఖచ్చితంగా మీ ర్యాంకు లేదా మార్కులు కొంతయినా మేము చెప్పగలం.
ఈ పుస్తకంలోని అనేక టెక్నిక్‌లలో దేనిని అనుసరిస్తున్నారో, లేదా పెన్సిల్‌తో టిక్ పెట్టుకుంటూ పోండి. అలా నెలకొకసారి ఈ పుస్తకంలోని టెక్నిక్లను పునశ్చరణ చేసుకొండి. ఈ విషయం మీకు ఈ పుస్తకం ఓ మోటివేటర్‌గా పనికి వస్తుందని భావిస్తున్నాం.
- ప్రచురణకర్తలు

- ₹129.6
- ₹129.6
- ₹108
- ₹135.6
- ₹60
- ₹72
- ₹129.6
- ₹129.6
- ₹108
- ₹135.6
- ₹60
- ₹72