-
-
పరమగురువుతో సహజీవనం - అబ్దుల్బాబా జీవిత చరిత్ర
Parama Guruvuto Sahajeevanam Abdul Baba Jeevita Charitra
Publisher: Self Published on Kinige
Pages: 93Language: Telugu
Description
ఎవరు సాయికి, రాముడికి హనుమలాంటివాడో,
ఎవరు సాయిని, 29 సంవత్సరములు రాత్రి-పగలు సేవించాడో,
ఎవరు సాయికి, సర్వస్య శరణాగతితో సేవ చేసాడో,
ఎవరు సాయి ముస్లిమ్ భక్తులలో అగ్రగణ్యుడో,
ఆ భాగ్యవంతుడే - అబ్ధుల్బాబా...
- రమణానంద
Preview download free pdf of this Telugu book is available at Parama Guruvuto Sahajeevanam Abdul Baba Jeevita Charitra
Login to add a comment
Subscribe to latest comments
