-
-
పారడైజ్ లాస్ట్, పారడైజ్ రిగెయిన్డ్
Paradise Lost Paradise Regained
Author: Dr. Lanka Siva Rama Prasad
Publisher: Dr. Lanka Siva Rama Prasad
Pages: 312Language: Telugu
Description
పాశ్చాత్య వాఙ్మయానికి తలమానికాలైన హోమర్ రచించిన ఇలియాడ్, ఒడెస్సీలను వాటిని ఇముడ్చుకున్న ఎపిక్సైకిల్ (ఇతిహాసచక్రం)ను తెలుగు సాహిత్య చరిత్రలోకి మొట్టమొదటిసారిగా వెలుగులోకి తీసుకువచ్చిన సృజనలోకం ఈసారి జాన్మిల్టన్ రచించిన పారడైజ్ లాస్ట్, పారడైజ్ రిగెయిన్డ్ లను సవినయంగా అందిస్తున్నది. మిల్టన్ కావ్యాలు శ్రావ్యంగా, కర్ణపేయంగా ఉండడమే గాక, అంతర్నేత్రాన్ని అద్భుత వర్ణనాదృశ్యాలతో అలరింపజేస్తాయి.
పారడైజ్ లాస్ట్, పారడైజ్ రిగెయిన్డ్ రెండు కావ్యాలను తెలుగు పాఠకుల సౌలభ్యార్థం ఒకే గ్రంథంగా ఇస్తున్నాము. ఇంగ్లీషు పాఠకులకోసం 'వికీనోట్స్' - చివరగా ఇవ్వబడుతున్నది.
అందరినీ విశేషంగా అలరించిన గ్రీకు వాఙ్మయంలానే (ఇలియాడ్, ఒడెస్సీ, ఇతిహాసచక్రం) ఈ కావ్యాలూ ఆకట్టుకుంటాయని సృజనలోకం మనసారా ఆశిస్తున్నది.
- డాక్టర్ లంకా శివరామప్రసాద్
Preview download free pdf of this Telugu book is available at Paradise Lost Paradise Regained
Login to add a comment
Subscribe to latest comments

- ₹540
- ₹324
- ₹270
- ₹216
- ₹270
- ₹324
- ₹540
- ₹324
- ₹270
- ₹216
- ₹270
- ₹324