• Panuganti Lakshmi Narasimha Rao
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 180
    200
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పానుగంటి లక్ష్మీనరసింహరావు

    Panuganti Lakshmi Narasimha Rao

    Publisher: VVIT

    Pages: 239
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నవ్యాంధ్ర సాహిత్య నిర్మాతలందు అగ్రగణ్యులైనవారిలో పానుగంటి లక్ష్మీనరసింహారావుగారు ఒకరు. ఆయన ప్రతిభ అనన్యం. ప్రజ్ఞ బహుముఖీనం. నాటకకర్తగా, వ్యాసరచయితగా ఆయన పేరు సుస్థిరం. ప్రక్రియ ఏదైనా ఆయన రచనలకు హాస్యం ఆలంబనం.

వచనరచనవలనే భాష అభివృద్ధి పొందుతుంది అని పానుగంటివారి నిశ్చితాభిప్రాయం. అందుకే ఆయన వచనంలో ఒక విశిష్టత గోచరిస్తుంది. ఒక వ్యాక్యాన్ని బట్టి రచయితను గుర్తించాలంటే అది పానుగంటివారి విషయంలో సులభం.

సమత, వేగం, స్పష్టత, చిత్రణ పానుగంటివారి రచన లక్షణాలు. విచక్షణాపటిష్టమైన మనసు, విశేషగ్రహణశక్తిగల బుద్ధి, ప్రకృతి లోలోతుల పరిశీలించగల నిశితదృష్టి, అన్నింటికీ మించి స్పందనశక్తిగల హృదయం పానుగంటి లక్ష్మీనరసింహారావు జీవలక్షణాలు.

ఇప్పటివరకు పుస్తకరూపంలో రాని పానుగంటివారి కథలు, స్వప్నకావ్యము, వ్యాసాల సంపుటి ఇది.

గమనిక: " పానుగంటి లక్ష్మీనరసింహారావు " ఈబుక్ సైజు 11.2mb
Preview download free pdf of this Telugu book is available at Panuganti Lakshmi Narasimha Rao