• Pandugalu Sampradayalu
  • Ebook Hide Help
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పండుగలు - సంప్రదాయాలు

    Pandugalu Sampradayalu

    Pages: 120
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భారతీయ సంప్రదాయాలలో పండుగలు విశిష్టం. ఆయా సందర్భాలలో వచ్చే పర్వదినాలు సనాతన ధర్మానికి ప్రతీకలు. ఆరాధన, సప్తగిరి, దర్శనమ్ మాసపత్రికలలో ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ దినపత్రికలలో సందర్భాన్నిబట్టి పండుగల ప్రశస్తిని గూర్చిన నా వ్యాసాలు ఆయా పత్రికల సంపాదకులు ప్రచురించారు. ఆరాధన మాసపత్రిక (ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ) సంపాదకవర్గంలో గత మూడు సంవత్సరాలుగా నేను సభ్యుణ్ణి. ప్రతినెలా ఏదో ఒక పండుగకు సంపాదకులు యన్. రామకృష్ణారావు నాచేత వ్యాసాలు వ్రాయించారు. అలానే సప్తగిరి సంపాదకులు డా. కె. రాధారమణ ఫోన్ చేసి నాచేత వ్యాసాలు రచింపజేశారు.

అలా వచ్చిన వ్యాసాలను 'మన పండుగలు' అనే పేర 2015లో ప్రచురించాను. పత్రికలలో మంచి సమీక్షలో వచ్చాయి. పుస్తక విక్రయ కేంద్రాల నుండి ఎందరో కొని ఆదరించారు. ధర్మసందేహాలు కార్యక్రమం నేను ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి 1978-80 మధ్య ప్రసారం చేశాను. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంవారి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 9, 10, 11, 12 తరగతుల విద్యార్థులకు నాలుగు పాఠాలు ఎపిక్ స్టడీస్ ప్రాజెక్టు వారు నాచేత వ్రాయించారు.

ఇలా అడపాదడపా వ్రాసిన విశేష వ్యాసాల సమాహారమే ఈ గ్రంథం. దీని ప్రధాన ధ్యేయం ఈనాటి యువతను జాగృతం చేయడమే.

- ఆర్. అనంతపద్మనాభరావు

Preview download free pdf of this Telugu book is available at Pandugalu Sampradayalu