-
-
పండుగలు - పర్వదినాలు
Pandugalu Parvadinalu
Author: Dr. Adipudi Venkata Siva Sairam
Publisher: Mohan Publications
Pages: 269Language: Telugu
Description
మన పూర్వీకులు కూడ అట్టి మార్గములో నడచి కృతకృత్యులైన సంగతి మనకు విదితమే! అటువంటి పూలబాటలో మనమూనడుస్తూ! మనభావితరాల వారినికూడా నడిపించే ఈ చిరుప్రయత్నమే పూజ్యులైన దైవజ్ఞరత్న డా. ఆదిపూడి వేంకట శివసాయిరాంగారి అభిలాష. అలా! వారి కలంనుండి జాలువారే వివిధ ఆణిముత్యాలలో ''పండగలు - పర్వదినాలు'' పుస్తకం ఒకటి. మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలపట్ల అభిరుచి, గౌరవభావము కలిగిన ప్రతీవారి ఇంటియందును తప్పకుండా ఉండదగిన ''మార్గదర్శి'' ఈ పుస్తకం. అంతేకాకుండ అట్టి మనోభావాలతో ఏకీభవించే మీ బంధువులు, స్నేహితులకు వారి వారి శుభకార్యాలలో మంచి బహుమతిగా ఈయతగినది ఈ పుస్తకం.
- శ్రీపాద సీతారామయ్య
Preview download free pdf of this Telugu book is available at Pandugalu Parvadinalu
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- ₹24
- ₹108
- ₹155.52
- ₹24
- ₹12
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE