• Panchatantramlo Pasamdaina Kathalu
  • Ebook Hide Help
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పంచతంత్రంలో పసందైన కథలు

    Panchatantramlo Pasamdaina Kathalu

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 41
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"బాలల కథా సర్వస్వము" శీర్షికతో విక్టరీ పబ్లిషర్స్, విజయవాడ వారు అందిస్తున్న బాల సాహిత్యంలో పంచతంత్రంలోని కథల సంకలనం ఈ ఈ-బుక్. ఇందులో 22 కథలు ఉన్నాయి.

పంచతంత్రంలోని మిత్రలాభం, మిత్రబేధం, విగ్రహం, సంధి, అపరీక్షితకారకం అనే విభాగాలలో చక్కని కథలను తేలికైన భాషలో పిల్లల కోసం అందించారు.

చక్కని ఇతివృత్తాలతోనూ, తేలికైన పదాలతోనూ, కథకి తగ్గట్టు అందమైన బొమ్మలతో ఉన్న ఈ పుస్తకం పిల్లలనే కాకుండా పెద్దలనూ ఆకట్టుకుంటుంది.

గమనిక: "పంచతంత్రంలో పసందైన కథలు" ఈబుక్ సైజు 6.12 mb

Preview download free pdf of this Telugu book is available at Panchatantramlo Pasamdaina Kathalu