-
-
పంచతంత్రం
Panchatantram
Author: Bojja Tarakam
Publisher: Hyderabad Book Trust
Pages: 296Language: Telugu
Description
కారంచేడు (1985) నుంచి లక్ష్మింపేట (2012) వరకూ దళిత ఉద్యమాలలో కీలకపాత్ర వహిస్తూ న్యాయపోరాటాలు చేస్తూ రాజకీయ సామాజిక రంగాలను ప్రభావితం చేస్తున్న రచయిత కలం నుంచి రూపు దిద్దుకున్న ఈ నవల కింది వర్గాల బాధమయ జీవితాలకు దర్పణం.
నది పుట్టిన గొంతుక (1983) నాలాగే గోదావరి (2000) దళితుల ఆవేశాన్ని కవిత్వీకరిస్తుండగ ఈ నవల దళిత సమస్యల వర్గ వర్ణ నేపథ్యాలను మరింత విస్తృత కాన్వసు మీద ప్రతీకాత్మకంగా, కాదు ప్రత్యక్షంగానే - చూపిస్తున్నది.
Preview download free pdf of this Telugu book is available at Panchatantram
Login to add a comment
Subscribe to latest comments
