• Panchasaptati
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 324
    360
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పంచసప్తతి

    Panchasaptati

    Pages: 613
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నాకు కథానికలు రాయడంకన్నా కూడా రచయిత, రచయిత్రులతో రాయించడం ఇష్టం! ఎంత ఎక్కువమంది కథానికలని రాస్తే, వాటివల్ల సమాజానికి అంత ఎక్కువగా లబ్ధికలుగుతుందని నా అభిప్రాయం.
ఈ కథానికల్ని రాసిన వాళ్ళలో లబ్దప్రతిష్ఠులున్నారు, ఇప్పుడు బాగా రాస్తున్నవాళ్లున్నారు. ఇప్పుడిప్పుడే రాయడం ప్రారంభించిన వాళ్ళున్నారు.
ఏటా మూడు నుంచి నాల్గువేలదాకా కథానికలు వివిధ పత్రికలలో వస్తున్నాయి. రచయిత(త్రు)లు పెరుగుతున్నారు. కథానికా సృష్టి ఎక్కువవుతోంది. అందుకని ఇలాంటి డైరెక్ట్‌ కథానికా సంకలనాల ద్వారా మరికొన్ని కథానికల్ని పాఠకులకు అందించాలనే ఆశ, ఇంతటి ప్రయత్నానికి శ్వాస!

- వేదగిరి రాంబాబు

Preview download free pdf of this Telugu book is available at Panchasaptati