• Pancharatnavali
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పంచరత్నావళి

    Pancharatnavali

    Author:

    Pages: 36
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది ఒక అక్షర ప్రస్థానం.. అలతి అలతి పదాల భావధార.. నాడు మనమెరిగిన వేమన పద్యాలు, సుమతీ శతకాలు.. నీతి సూక్తులని నేటితరం మరచిపోతున్న తరుణంలో ఈ మేటి శతకాల్లోని లోకోపకారమైన నీతిని అందరికీ తెలియపర్చాలనే తపనతో సులువుగా అర్థమయ్యే పదాలతో జరిగిన యజ్ఞమే ఈ ”పంచరత్నావళి” ప్రయత్నం. తెలుగువాడిగా ఒక తండ్రిగా నా ఆవేదన ఏమిటంటే నేటి జనం తెలుగు భాషను విస్మరించి, వారి చిన్నారులకు తెలుగు పద్యాలు నేర్పడం మానేస్తున్నారు. అలాగే నేటి ఒత్తిడి ప్రపంచంలో పద్యాన్ని దాని భావాన్ని విస్మరిస్తున్నారు.. చిన్నారుల మెదళ్ళని భావరహితంగా శూన్యంగా మారుస్తున్నాం. చిన్నారులకు మర్చిపోయిన, మరచిపోతున్న, మరుగునపడుతున్న తెలుగు భాష వైభవాలను గుర్తుచేయ ప్రయత్నం.

- విసురజ

Preview download free pdf of this Telugu book is available at Pancharatnavali