• Pancharamamulu Dwadasa Jyothirlingalu
  • Ebook Hide Help
    ₹ 75.6
    75.6
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పంచారామములు - ద్వాదశ జ్యోతిర్లింగాలు

    Pancharamamulu Dwadasa Jyothirlingalu

    Publisher: Mohan Publications

    Pages: 112
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆగమ శాస్త్రముననుసరించి శివలింగములు ఎనుబది నాలుగు రకములు. ఈ కలియుగంలో అవి అరువది నాలుగు రకములుగా చెప్ప బడ్డాయి. వీటిలో పన్నెండు జ్యోతిర్లింగాలుగాను, పంచమహాభూత లింగాలు గాను, పంచారామాలుగాను మోక్షాన్ని ప్రసాదించేవిగా చెప్పబడుతున్నాయి. ఇవి మహాపుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి.

భారతభూమిపై నలుదిక్కులా ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు, పంచమహా భూతలింగాలు, పంచారామాలుగా కొలువై వుండి ఆ పరమశివుడు భక్తుల సేవలనందుకుంటూ, వారియొక్క సకల కామ్యాలను సిద్ధంప చేస్తున్నాడు. ఈ క్షేత్రములయొక్క మాహాత్మ్యములను చెప్పడానికి మాటలు చాలవు. వ్రాయడానికి చేతులు చాలవు. తింటేనేకదా మిఠాయి యొక్క రుచి తెలిసేది. దర్శించి, సేవిస్తేనేకదా ఆ క్షేత్రములయొక్క మహిమ తెలిసేది.

ఈ క్షేత్రాలన్నింటికీ పురాణగాధలెన్నో ఉండటంతోబాటు మంచి చారిత్రక నేపథ్యం కూడ వుండటం గొప్పవిశేషం.

Preview download free pdf of this Telugu book is available at Pancharamamulu Dwadasa Jyothirlingalu