• Panasala
  • Ebook Hide Help
    ₹ 322.92
    358.8
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పానశాల

    Panasala

    Publisher: Arts and Letters

    Pages: 131
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగునాట ఇరవై మంది కవులు ఉమర్ ఖయ్యాము రుబాయతును అనువదించారు. వీరిలో ముగ్గురు మాత్రమే పారసీ మూలాన్నుంచి అనువదించగా మిగిలినవారు ఆంగ్లానువాదాన్ని అనుసరించారు. పారసీ మూలాన్నుంచి అనువదించిన వారిలో దువ్వూరి రామిరెడ్డి ఒకరు. పారసీభాష నేర్చుకొన్న దువ్వూరి రామిరెడ్డి ఉమర్ ఖయ్యాము రుబాయతును చదివి, జీర్ణించుకొని నాలుగైదు రుబాయీలలో చెదరు మదరుగా ఉన్న భావాన్ని ఒక చక్కటి, చిక్కటి పద్యంలో పొందుపరచారు. వేమన లాగా ఖయ్యాము కూడా సుబోధకమైన తేట మాటలతో నిరలంకార సుందరంగా రాశాడని స్తుతించి ఖయ్యామును స్వంత పరచుకొని మూల తెలుగు రచనే అనిపించేంత స్వతంత్రంగా అనువదించారు. ‘పానశాల’ రుబాయతుకు శబ్దానువాదం కాక భావానుసరణ కావడం ఇందుకు ఒక కారణం.

- చెన్నూరు ఆంజనేయ రెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Panasala