• Pamula Puttallo Chattasabhalu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • పాముల పుట్టల్లో చట్టసభలు (free)

    Pamula Puttallo Chattasabhalu - free

    Pages: 159
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“పిచ్చుకల్ని వేటాడే రాజులు”, “పాముల పుట్టల్లో చట్టసభలు”, “కత్తిమీద తేనెపట్టు”, “పులుల తోలు మేకలు”, “తిమింగలాల గానం”, “దొంగల పెండ్లిపిలుపు”, “మంటల యుద్ధం”, “అమ్మ చెప్పిన మాట...” ఇలా దేనికదే రమణీయ దృశ్యకావ్యంలా సాగిపోతుంది. ఒక “సంచలన చిత్రం”లా వెలిగిపోతుంది.

“కవ్వించే విషయాలను” కూడా నవ్వించి చెప్పే ఈ రచయిత శైలి, ఆయన ప్రత్యేక ముద్రగా గుర్తింపు పొందుతుంది. ఆయన ఎన్నుకున్న సంఘటనలు, సన్నివేశాలు, వింతలు, విశేషాలు, ఊహలు, వాస్తవాలు, ప్రవచనాలు, ప్రభోదాలు – అన్నీ సాహిత్య విలువలతోపాటు, సామాజిక వైజ్ఞానిక ప్రయోజనాలకు బాసటగా నిలిచిపోతాయి.

సరళసుందరమైన భాష – సహజసుందరమైన అభివ్యక్తి పాఠకున్ని కట్టివేస్తాయి.