-
-
పలుకుబడి
Palukubadi
Author: Thirumala Ramachandra
Publisher: Veteran Journalist's Association
Pages: 104Language: Telugu
Description
ఇటీవలి కాలంలో తెలుగు పత్రికలలో వందల సంఖ్యలో సంస్కృత భాషా పదాలు తప్పుగా వాడుతున్నారు. పత్రికలలో కనిపించే, ఎలక్ట్రానిక్ మీడియాలో వినిపించే ఈ అపప్రయోగాలే బాగా ప్రచారమై జనసామాన్యం నోళ్ళలో నానుతున్నాయి. తెలుగు మాట్లాడే అసంఖ్యాకులకు సంస్కృతం, ఆ భాషా వ్యాకరణం తెలియదు కాబట్టి తప్పులు దొర్లుతున్నాయి. వాటిని దిద్దుకొనే ప్రయత్నం చేయకపోవడం వల్ల అవి అలాగే కొనసాగుతున్నాయి. ఇట్టి పదాలు ఎందుకు వాడకూడదో, ఎలా వాడాలో, అందులోని పొరపాటు ఏమిటో సంస్కృత వ్యాకరణ రీత్యా వివరిస్తూ సుప్రసిద్ధ పాత్రికేయులు, బహుభాషా కోవిదులు తిరుమల రామచంద్ర 1996లో "ఆంధ్రప్రభ" దినపత్రికలో ఏడాదికాలం "పలుకుబడి" శీర్షిక నిర్వహించారు. వారికి కేవలం సంస్కృతంలోనే కాకుండా ప్రాకృతం, హిందీ, కన్నడం, తమిళం, ఆంగ్లభాషలలో గాఢమైన ప్రవేశం ఉన్నందున పదచర్చ అర్ధవంతంగా చేశారు.
Preview download free pdf of this Telugu book is available at Palukubadi
Login to add a comment
Subscribe to latest comments
