• Palle Kathalu
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పల్లె కథలు

    Palle Kathalu

    Publisher: S.R. Book Links

    Pages: 128
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పదే పదే చదివి, పదిలంగా దాచుకోవలసిన కథలనందించారు దొరవేటి.

- డా. రావూరి భరద్వాజ

మానవ సంబంధాల్ని అనుబంధాల విలువల్నీ సూటిగా, స్పష్టంగా చెప్పే ఆశావాద రచయిత దోరవేటి.

- డా. వేదగిరి రాంబూలు

‘పల్లె’ను కథన పల్లకిలో నిలిపి, తంగేడు పీకెల షహనాయితో ఊరేగిస్తున్న రచయిత దోరవేటి.

- గోరటి వెంకన్న

ఆదర్శ సమాజ నిర్మాణం కోసం తనవంతు కృషిచేస్తూనే, విశ్వజనీన భావాలతో తెలంగాణ కథావారసత్వాన్ని ముందుకు తీసుకుపోతున్న రచయిత దోరవేటి.

- డా. కాలువ మల్లయ్య

ఆత్మహత్యలు అంతిమ పరిష్కారం కాదని, జీవితం జీవించేందుకేనన్న పరమార్థాన్ని చెబుతూ ఆరోగ్యకరమైన ఆలోచనల్తో కథలనందించిన దోరవేటి అభినందనీయుడు.

- ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే

దోరవేటి ప్రతి కథా సమాజంలోని మంచిని పెంచడానికి దోహదం చేస్తుంది. జీవితంలోని పాజిటివ్ పార్శ్వన్ని చూపించే దోరవేటికి అభినందనలు.

- అంపశయ్య నవీన్

గమనిక: " పల్లె కథలు " ఈబుక్ సైజు 7.2mb

Preview download free pdf of this Telugu book is available at Palle Kathalu