• Paleo Diet
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పేలియో డయట్

    Paleo Diet

    Pages: 66
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నమస్తే! తెలుగులో ఇది నా 3వ ఇ-బుక్. నా ఆలోచన – నా రచనలు – నా ప్రతి చర్య ఎనుక ఉన్న ఏకైక ప్రేరణ ఆత్మగౌరవం.
పేలియో డయట్ చదవడం మొదలు పెట్టాక రచయిత నియాండర్ సెల్వన్ శైలి, బాషా, లాజిక్, అతని కఠోర శ్రమ, ముఖ్యంగా అతని స్వానుభవం (తాత -తండ్రి డయపటిక్ -సెల్వన్ కూడ డయపటిక్కే) నన్ను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం అతను వెయిట్ లిఫ్టింగ్ మొదల్గొని పక్కా అథెలిటిక్ -గా ఫార్మ్ అయిపోయేరు అంటే నమ్మడం కష్ఠమే.
ఎప్పటిలాగే ఇప్పుడు కూడ నేనేమి నూటికి నూరు పాలు పేలియో డైట్ ఫాలో అవ్వలేదు. కాని అలా అయినవారు క్రమేనా పేలియో పూర్వం -పేలియో అనంతరం అంటూ ఫోటోలు పోస్ట్ చెయ్యడం మొదలు పెట్టారు. పేలియో డైట్ కోసం ఒక ఫేస్ బుక్ గ్రూప్ మొదలైంది. ప్రస్తుతం ఆ గ్రూపులోని సభ్యుల సంఖ్య 5 లక్షల 31 వేల 473 అంటే పేలియో ఎంతగా వారి ఆరోగ్యానికి ఉపకరించి ఉంటుందో ఊహించుకొండి.

- చిత్తూరు మురుగేశన్

Preview download free pdf of this Telugu book is available at Paleo Diet