-
-
పైశాచికం
Paisachikam
Author: Anand Veturi
Publisher: Self Published on Kinige
Pages: 371Language: Telugu
Description
సృస్థిల ఒక రకమైన స్వతంత్రభావాలు కలిగిన ఒంటరి స్త్రీ. ఆమెకి డాక్టర్ జగన్నాధం తను పనిచేసే పట్టాభిరామయ్య మెమోరియల్ హాస్పిటల్లో న్యూరో సర్జరీ చీఫ్ గానే కాకుండా తనను పెంచి పెద్ద చేసిన తన తల్లిదండ్రులు లేని లోటు లేకుండా చేసిన ఒక వున్నతమైన వ్యక్తిగా కూడా తెలుసు. ఆమె ఒక విజయవంతమైన జీవితం గడుపుతున్న సమయంలో అనుకోకుండా ఆమెకు పరిచయం అవుతాడు చైతన్య. అక్కడ నుంచి తన జీవితం ఎటువంటి పరిస్థితులకి దారి తీసింది అన్నది చదివి తెలుకోండి. ఇది ఒక ప్రేమ కథ కాదు. అందరి ఆత్మ పరిశీలనకు ఉపయోగపడే కధ కూడా కాదు. ఇది ఒక కధ అంతే.
Preview download free pdf of this Telugu book is available at Paisachikam
gud one bro startg manchi ttrill n temptg ga vundi