-
-
పాడ్యమి
Padyami
Author: Ravuri Bharadwaja
Publisher: Telugu Vidhyarthi
Pages: 48Language: Telugu
Description
రెండున్నర దశాబ్దాల వైవిధ్య పూరితమైన జీవితనుభవాల సారాన్నంతా వొడిసి పీల్చుకొని, పూర్తిగా విరగపండిన కథలు ఇవి. ఈ సంపుటిలోని కథలు:
1. ఆవంత
2. ప్రకటించిన కార్యక్రమానికి బదులు
3. తే నీరు
4. కథానాయకుడు దొరికాడు: ఇక కథ దొరకాలి
5. పుట్టి
6. ఈసారి కిలా పోనీండి!
7. ఆమె కథ - కాదు కళ్ళ కథ - కాదు కాదు ఆ కళ్ళ కథ
విషయమూ కొత్తదీ! కథా కథన రీతి కొత్తదే!! చదివి చూడండి మీకే తెలుస్తుంది!!
- త్రిపురనేని సుబ్బారావు
Preview download free pdf of this Telugu book is available at Padyami
Login to add a comment
Subscribe to latest comments

Offers available on this Book