• Padhyamu Sakshatkaramu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పాధ్యము / సాక్షాత్కారము

    Padhyamu Sakshatkaramu

    Pages: 90
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description
ఆ మహాఋషి చూపులయందుఁ బొడమి
జీవకారుణ్య మెల్లడఁ జిలకనదియొ!
నామనోహరు హృదయమంటపమునందు
వేదవిజ్ఞాన దీపముల్ వెలసినవియొ!

*****

వింతకోరికలతో విరులదామములు
కట్టి సిద్ధముచేసి కాచికొన్నాను
వలపు తావులు భూమి తలమున నిండె
నవి చిరుగాలిలో నైక్యమైపోయి
పిలుచుఁగాఁబోలు నా తలఁపుల పంట
వాడేమి యాడునో ప్రతివచనమ్ము
ఈ యాకనము నేటికిట్లు గప్పినది
మొగిలు-దానను నేవొ నిగనిగ ల్మెఱయు
నా జీవితమె మబ్బు-నాయాశ మెఱపు
నవజలధరవేళ నా రామమూర్తి
Preview download free pdf of this Telugu book is available at Padhyamu Sakshatkaramu