-
-
ఒత్తిడి ఇక లేనట్లే!
Otthidi Ika Lenatle
Author: Dr Vaasili Vasanta Kumar
Publisher: Yogaalaya
Pages: 160Language: Telugu
మనసు పడ్డచోట మానసికక్షోభ లేకుంటే ఒత్తిడి లేనట్లే!
రకరకాల వ్యాకులతలతో తెల్లారకుంటే ఒత్తిడి లేనట్లే!
గత౦ ను౦డి మనసును కడిగేయగలిగే ఒత్తిడి లేనట్లే!
ఉడికిపోనంతకాలం మరగనితనంతో ఒత్తిడి లేనట్లే!
స్వభావసిద్ధంగా ప్రవర్తించగలిగితే ఒత్తిడి లేనట్లే!
అనవసరతలను బేరీజు వేయగలిగితే ఒత్తిడి లేనట్లే!
సమస్యల విషయంలో ట్యూనింగ్ సాధ్యమైతే ఒత్తిడి లేనట్లే!
వేదన సంవేదన మూలాలు తెలిస్తే ఒత్తిడి లేనట్లే!
రంగుల ప్రపంచాన్ని అర్థం చేసుకోగలిగితే ఒత్తిడి లేనట్లే!
కంపారిజన్తో ఆదుర్దా లేనంతకాలం ఒత్తిడి లేనట్లే!
అనుమాన బీజాలను తీసేయ్య గలిగితే ఒత్తిడి లేనట్లే!
ఆటంకాలు తాత్కాలికం అనుకోగలిగితే ఒత్తిడి లేనట్లే!
వ్యామోహాలు వ్యసనాలు కాకుంటే ఒత్తిడి లేనట్లే!
ప్రత్యామ్నాయానికి బాధ్యత వహించగలిగితే ఒత్తిడి లేనట్లే! /p>
మనసు, శరీరం చేరువ కాగలిగితే ఒత్తిడి లేనట్లే!
గొర్రెదాటుడు వర్తనం కాకుంటే ఒత్తిడి లేనట్లే!
పెద్దరికంతో పసితనంలోకి అడుగిడితే ఒత్తిడి లేనట్లే!
చీకూ చింతా లేని అమాయకతతో ఒత్తిడి లేనట్లే!
తెలిసిన మార్గాన ప్రయాణించగలిగితే ఒత్తిడి లేనట్లే!
మన నీడ మనల్ని వెక్కిరించకపోతే ఒత్తిడి లేనట్లే!
తిరగతోడుకునే మనస్తత్వం లేకుంటే ఒత్తిడి లేనట్లే!
గమనిక: "ఒత్తిడి ఇక లేనట్లే!" ఈబుక్ సైజ్ 10.2 MB

- ₹108
- ₹162
- ₹108
- ₹108
- ₹108
- ₹108
- ₹108
- ₹162
- ₹108
- ₹108
- ₹108
- ₹108