• Orugallu Kota
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఓరుగల్లు కోట

    Orugallu Kota

    Pages: 56
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఓరుగల్లు కోట ప్రపంచ ప్రసిధ్ధి చెందిన పురావస్తు ప్రదర్శనాలశాల. అద్భుత శిల్పకళా కేంద్రం కాకతీయుల ప్రాభవానికి ప్రతీక. ఇక్కడి కోట, గోడలు, శిల్పాలు గత చరితలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాయి. 1000 ఏళ్ళ చరిత్ర తెలుగు సినిమాలా నడుస్తుంది.

కోటలో ఏ శిల్పాన్ని ముట్టుకున్నా అది మాట్లాడే ప్రయత్నం చేస్తుంది ఎటొచ్చీ మనం ఆగి వినాలి. అప్పుడే అదేమిటో అర్థమవుతుంది. దీన్ని చరిత్రకు అన్వయిస్తే సంపూర్ణ చరిత్రమౌతుంది కోటలోకి అడుగు పెడితే ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క కథ చెపుతుంది. రమణీయ శిల్పాలు చెప్పే కమనీయ కథలు విందాం.

Preview download free pdf of this Telugu book is available at Orugallu Kota