-
-
ఆపరేషన్ ఆరిజోనా
Operation Arizona
Author: Madhubabu
Publisher: Madhubabu Publications
Language: Telugu
Description
ఆపరేషన్ ఆరిజోనా – అమెరికా సంయుక్త రాష్ట్రాలలో డ్రగ్ మాఫియా పేట్రేగిపొయ్యి, అక్కడి విద్యార్థి లోకాన్ని మత్తులో ముంచి దేశ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేస్తున్నప్పుడు యఫ్.బి.ఐ. ఆ రాకెట్ తలా తోక తెలుసుకోలేక సి.ఐ.బి. సహాయాన్ని కోరుతుంది. అటువంటి విషమ పరిస్థితిలో ఆరిజోనా రాష్ట్రంలో విశ్వవిధ్యాలయంలో ప్రొఫెసరుగా వచ్చిన షాడో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు ? కిల్ మాస్టర్ అమెరికాలో ఏం చేశాడు ? ఈ త్రిల్లర్ నందు చదవండి....
Preview download free pdf of this Telugu book is available at Operation Arizona
Offers available on this Book
Typical Shadow novel. Good time pass!
when i click the download purchased e book. button i got a link.But it could not be opened.
But my amt is gone.
what should i do....
This book in Tenglish script is now available with Kinige. For details, click on the link.