• Okkadu Chalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఒక్కడు చాలు..!

    Okkadu Chalu

    Pages: 96
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సాంస్కృతిక దాడి జరుగుతున్న నేపథ్యంలో whole కంటే parts ఆకర్షణీయంగా వుంటాయి. fragment ఒక total గా భ్రమింపజేస్తుంది. ఈ ఒత్తిడి, ఈ దుఃఖం, ఈ వేదన, ఈ విషాదం - ఈ కవితా సంపుటి నిండా అల్లుకుపోయింది.

- కె. శివారెడ్డి

నగరీకరణ పేర యాంత్రిక నాగరికత, పల్లెతనం ధ్వంసమై పోయి, మానవ సంబంధాలన్నీ బుల్‌డోజర్ల కిందపడి నలిగిపోతున్నానై. ఈ పరిస్థితిని గూర్చిన ఆవేదన వంగరవారి కవిత్వంలో స్పష్టంగా కనిపిస్తాయి.

- డా. అద్దేపల్లి

వస్తువు ఎంపిక, దానికి తగిన భావధార పదపుష్టులను సమపాళ్ళలో మేళవించి కవిత్వీకరించడంలో ప్రతిభను కనపరిచారు మిత్రులు వంగర. ఎన్నో సమకాలీన సామాజిక సమస్యలను తన కవితల్లో ప్రతిబింబించారు.
సమాజహితాన్ని, మానవీయ విలువల పరిరక్షణను, దేశ కళ్యాణాన్ని కాంక్షిస్తూ వెలువరిస్తున్న ఈ 'ఒక్కడు చాలు' కవితా సంపుటి నిజమైన కవితాప్రియుల దాహం తీరుస్తుంది.

- షేక్ రఫి

Preview download free pdf of this Telugu book is available at Okkadu Chalu