-
-
ఒక్కడే
Okkade
Author: Suryadevara Rammohana Rao
Publisher: Madhu Priya Publications
Pages: 124Language: Telugu
Description
లోకంలో ఎవరయినా ప్రకృతిని నాశనం చేయగలరు. వాతావరణాన్ని నాశనం చేయగలరు. జీవరాశిని నాశనం చేయగలరు. కాని సూర్యున్ని ఎవరయినా నాశనం చేయగలరా? చంద్రుడ్ని ఎవరయినా నాశనం చేయగలరా? నక్షత్ర మండలాన్ని ఎవరయినా నాశనం చేయగలరా? ఖచ్చితంగా చేయలేరు అలాగే –
ప్రేమను కూడా ఎవరూ నాశనం చేయలేరు.
ద్వేషానికి నాశనం వుంది.
ప్రేమకు నాశనం లేదు.
ద్వేషం చంపుతుంది.
ప్రేమ బ్రతికిస్తుంది.
ప్రేమ నిత్యము. ప్రేమ సత్యము. ప్రేమ నిత్యనూతనం. అందులోనూ అప్పుడే వయసు చిగురించిన ప్రేమికుల మధ్య ప్రేమ బంధం అంటే కాంక్రీట్కన్నా బలమైనది, ధృడమైనది. ప్రేమతత్వం తెలీక అడ్డుకట్ట వేసిన ఎంతో మంది మట్టికొట్టుకుపోయారన్నది చరిత్ర.
Preview download free pdf of this Telugu book is available at Okkade
A onetime read
aswose book sir
Reads like Ram charan masala movie like Racha