• Oka Vellipothanu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఒక వెళ్ళిపోతాను

    Oka Vellipothanu

    Author:

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మట్టి చీకటి


ఒక నక్షత్ర గోడలో
ఒక ఒక్క తలుపు లోపల్లో

శూన్య స్పర్శలతో
సంశయాలతో
తడబడ్తున్న సుఖాలతో

ఒకే ఏడ్పుని ద్వేషంతో

ఈర్ష్య పడుతున్నాను
ఇంకా బతికున్నందుకు

విరోధీ
అమాయక దైవశిల్పీ

రక్షించు
నా స్వరూప అబద్ధాల్నుంచి

ఒక మట్టి చీకటికి
ఒకే ఒక్క ద్వారం లోపలికి

నాకో నీటి సూర్యుడ్ని చూపించు

Preview download free pdf of this Telugu book is available at Oka Vellipothanu