• Oka Ratri Maroka Ratri
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఒక రాత్రి - మరొక రాత్రి

    Oka Ratri Maroka Ratri

    Pages: 123
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ఇక అపుడేం చేస్తావు నువ్వు?
ఇపుడిపుడే భాషని నేర్చుకునేవాడిలా
ఒక్కొక్క అక్షరాన్నే కూడబలుక్కుంటూ
ఒక్కొక్క వాక్యాన్నే నిర్మిస్తూ
ఒక్కొక్క ముక్కగా
నిన్ను నీవు ఖండించుకుంటూ
అలా ఆ లోతైన బావిలోకి దూకి మునిగిపోయి
ఇక ఈ రాత్రికి
ఈ బాధ నుండి విముక్తమౌతావు
నీలాంటి ఒకడు
నీ పద్యాన్ని ప్రేమతో హత్తుకున్నపుడు
నీవు తిరిగి జన్మిస్తావు

Preview download free pdf of this Telugu book is available at Oka Ratri Maroka Ratri