• Oka Puratana Chihnam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఒక పురాతన చిహ్నం

    Oka Puratana Chihnam

    Author:

    Pages: 114
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ సంపుటంలోని కథలు రచయత వింధియా తన సాహిత్య ఉద్యమం అరంభదశలో (1948-52) లో రాసినవి. ఇటీవల, అంటే సుమారు 70 సంవత్సరాల తరువాత, ఈ కథలని నేనూ, అక్కయ్య సెల్వి, శ్రీను, మొట్టమొదట చదివాం అన్న మాట! ఇందులోని కొన్ని కథలు వెలుబడిన సమయం మా అన్నయ్య 'నన్ను' Benares Hindu University లో M.Sc., చదువుతున్నారు. అందువలన అతను కూడా ఈ కథలన్నీ చదివారో లేదో అనే అనుమానం మాకు ఇటీవల కలిగింది.

ఇంతకు ముందు ప్రచురించిన ఆరు సంపుటాల్లో వింధియాకి New York Herald Tribune 1950 లో నడిపిన అంతర్జాతీయ కధానిక పోటీలో ప్రసిద్ది తెచ్చిన ప్రేమ హృదయం కథ, కళైమగళ్ పత్రికలో ఆవిడ పురస్కారం అందుకున్న కథలు, వచ్చాయి. వాటిని ప్రసిద్ధి కథలు (well-known) అని వర్గీకరించుతే ఈ సంపుటంలోని కథలని అల్ప ప్రసిద్ధి (less well-known) అని పిలవవచ్చు.

- ఏండి. సుందరేశన్

గమనిక: "ఒక పురాతన చిహ్నం " ఈబుక్ సైజు 6.3 mb

Preview download free pdf of this Telugu book is available at Oka Puratana Chihnam