-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
ఒక మానసిక వ్యాధిగ్రస్తుని ఆత్మకథ (free)
Oka Manasika Vyadhigrastuni Atma Katha - free
Author: T. Malla Reddy (Surya)
Publisher: Self Published on Kinige
Pages: 53Language: Telugu
Description
మానసిక అనారోగ్యము గురించి చర్చించుటకు చాలామందికి నేటికి సిగ్గు, భయము కలిగి, అవమానకరమైనదిగా భావిస్తారు. ఆటువంటి విభాగములో ఈ పుస్తకము మనకు అరుదైన, అర్థవంతమైన వాస్తవాన్ని గ్రహించే జ్ఞానాన్ని అందిస్తున్నది. భారత దేశములోని ప్రజలకు మానసిక ఆరోగ్యము గురించి అవగాహన కలిగించి, వారికి సహాయపడుట కొరకై రచయిత తన సమయాన్ని ఇందుకొరకు వినియోగించారు. మానసిక వ్యాధిగ్రస్తుని అలోచనా దృక్పథము నుంచి చూస్తే ఈ పుస్తకము వెలకట్టలేనిది. ఎందుకంటే, ఇందులో స్కిజోఫ్రీనియా లాంటి మానసిక జబ్బు ఎంతటి వేదనకు గురిచేస్తుందో మనకు క్రొత్తగా తెలుస్తున్నది. భారత దేశములోని ఆరోగ్య పరిరక్షణలోని నాణ్యత, సంఘములో ఈవ్యాధి వలన ఉత్పన్నమయ్యే సిగ్గు, భయము, అవమానములను ఈ వ్యాధిగ్రస్థుడు స్వయంగా తన అనుభవాలతో వివరించడము ఈ పుస్తకములోని గొప్పతనము.
- డా. యమ్.యస్.ధర్మేంద్ర
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE