• Oka Kathakudu Nuruguru Vimarshakulu
  • Ebook Hide Help
    ₹ 90 for 30 days
    ₹ 432
    480
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఒక కథకుడు - నూరుగురు విమర్శకులు

    Oka Kathakudu Nuruguru Vimarshakulu

    Pages: 592
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఏ దృక్పథం లేకుండా ఎవరూ ఏమీ రాయరు. దీనికి మన రఘోత్తమ కూడా మినహాయింపు కాదు. ఇతనిది వర్గదృక్పథం.


- చలసాని ప్రసాద్

రెండు విడివిడి టెక్నిక్స్‌లో నడుపుతునే, ఒకే కథనో వీటిని ఇమడ్చగలగడం అనేది రచయిత నైపుణ్యానికి నిదర్శనం. ఇలా ఒకే కథలో రెండు టెక్నిక్స్‍ని కలుపుకుంటూ, కథని నడపడం కూడా తెలుగు కథకు రఘోత్తమరెడ్డి తీసుకువచ్చిన గొప్పమార్పు!


- ముదునూరి భారతి

తాను రాయాలనుకున్న కథను చాలా లోతుగా చూస్తాడు తుమ్మేటి రఘోత్తమరెడ్డి. మానవ సంబంధాల్లో, విలువల్లో, ఉద్యమాలు తీసుకవస్తున్న ఘర్షణను, విలువల్నీ, క్లిష్టతను ప్రతిభావంతంగా చిత్రిస్తాడని, రఘోత్తమరెడ్డి కథలు చదివితే ఎవరికైనా తెలుస్తుంది.


- ప్రొ. హరగోపాల్

తెలంగాణా కథను, ముఖ్యంగా విప్లవ కథను, వస్తుశిల్పాల్లోనే కాక దృక్పథం విషయంలో కూడా రఘోత్తం కథలు చాలా ఉన్నతీకరించాయి.


- పాణి

Preview download free pdf of this Telugu book is available at Oka Kathakudu Nuruguru Vimarshakulu