• Oka Ammayi Atmakatha
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఒక అమ్మాయి ఆత్మకథ

    Oka Ammayi Atmakatha

    Pages: 24
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 premium votes.
Description

ఈ అమ్మాయి కథ వింటున్నప్పుడు నాకు కలిగిన రెండు ఫీలింగ్స్.

కొట్టేంత కోపం, తర్వాత తన తెలివితక్కువతనం.

తెలివితక్కువతనం అనే కంటే, మనిషి నిజ స్వరూపం అనొచ్చు.

తల్లే శత్రువు అయిన ఓ కూతురి ఆత్మకథ ఇది.

స్త్రీ ద్వారా అణగార్చబడిన ఓ స్త్రీ ఆత్మకథ ఇది.

తోడు కోసం ప్రేమ అనే ఆయుధంతో వేటాడటం మొదలుపెట్టి, మగాడి ఆటలకు, చేష్టలకు ఖంగుతిన్న ఓ ప్రేమికురాలి ఆత్మకథ ఇది.

మనిషి నిజస్వరూపం, కళ్ళారా కళ్ళకుకట్టే ఒక మానవత్వం నిండిన ఆత్మకథ.

- రచయిత

Preview download free pdf of this Telugu book is available at Oka Ammayi Atmakatha