-
-
ఒక అలవాటు
Oka Alavatu
Author: Dr. T. S. Rao
Pages: 168Language: Telugu
ఒక అలవాటు మీ జీవితాన్ని మార్చేస్తుంది !
ఇందులో ఎలాంటి సందేహమూ లేదు.
అందరకూ రకరకాల అలవాట్లు ఉంటాయి.
కొంతమంది మంచి అలవాట్లతో ప్రగతిపథంలో ముందుకు పయనిస్తుంటే మరి కొంతమంది దురలవాట్లకు బానిసలయి జీవితాంతం కష్టాలు, అపజయాలకు లోనవుతారు.
అందుకే మీరు ఆలోచించండి జీవితాన్ని మూడు పూలు - ఆరు కాయలుగా, సుఖంగా, సంతోషంగా మలచుకోదల్చుకున్నారా ! లేక నిరంతరం దురలవాట్లతో అధోగతి పాలవదల్చుకున్నారా?
ఆప్షన్ మీ చేతుల్లోనే ఉంది. మంచి మార్గాన్ని ఎంచుకోండి... మీ పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించండి. దురలవాట్లు మానుకోవాలంటే ముందుగా మీరు మానాలనే నిర్ణయానికి రండి. ఈ పుస్తకాన్ని చివరి వరకూ చదవండి మీరు
మారతారు.... మార్పు సహజమే మీలో మార్పు ప్రపంచానికే మార్పు. పాజిటివ్‌గా ఆలోచించండి.... రిజల్ట్స్ పాజిటివ్‌గానే ఉంటాయి. ఆలస్యమెందుకు మంచి అలవాట్లతో జీవితాన్ని సుఖమయం చేసుకోండి.
- డా. టి.ఎస్.రావు
