Description
నా మాట
విషం తియ్యగా వుంటుంది
అమృతం చేదుగా వుంటుంది
ప్రేయసి నాగినిలా వుంటుంది
ప్రేమ ఒగరుగా వుంటుంది
స్నేహం దొంగతనంలా వుంటుంది
నామాట లార్జి 'పెగ్గు'లా వుంటుంది
వింటే చెడిపోతావు
వినకపోతే వెంటబడ్తావు
పుస్తకం నీ ముందుంది
ఇక – నీ ఇష్టం!
- ఏక్ యార్ ముసాఫిర్
Preview download free pdf of this Telugu book is available at Ogaru
Login to add a comment
Subscribe to latest comments
