-
-
ఓ వయొలిన్ కథ
O Violin Katha
Author: Dr. Kappagantu Ramakrishna
Publisher: S.R. Book Links
Pages: 104Language: Telugu
ఏ గాయకుడు ఎలా పాడతాడో వారికి అదే తీరులో, వారు కోరుకున్నట్లుగా వాయులీన సహకారం అందించటం రామస్వామి ప్రత్యేకత. ఆకాశవాణి జాతీయ సంగీతోత్సవాలు, ఇతర సంగీత సభల్లో ఆయన సహకారంతో ఎన్నోకచేరీలు చేశాను. నా సంగీత జీవితం మూడొంతులు వారి సహకారంతోనే ముడిపడి ఉంది.
- ఎం.ఎస్. బాలసుబ్రహ్మణ్యశర్మ
సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్ వంటి అద్భుతమమైన గాయకులకు వాయులీన సహకారం అందించి, వారితో ఓహో అనిపించుకున్న విద్వన్మూర్తి రామస్వామి. వారి గురుభక్తి ప్రశంసనీయం.
- డాక్టర్ శ్రీపాద పినాకపాణి
గాయకుడి మనోధర్మానికి అడ్డురాకుండా తనవంతు అవకాశాన్ని, కాలపరిమితిని పాటిస్తూ రసవత్తరంగా సహకరించే వాయులీన విద్వాంసులు రామస్వామి.
- నేదునూరి కృష్ణమూర్తి
ద్వారం వెంకటస్వామి నాయుడు తర్వాత అంతటి ఉద్దండులైన వాయులీన విద్వాంసుడు రామస్వామి మాత్రమే. సహకార వాద్యం అందించటంలో రామస్వామిని మించిన వారు లేరు. వారికి వారే సాటి.
- నూకల చిన సత్యనారాయణ
తనదైన బాణీలో శ్రోతలతో పాటు సహవాద్య కళాకారులను సైతం సమ్మోహితులను చెయ్యగలిగిన విద్వాంసులు రామస్వామి.
- దండమూడి రామ్మోహనరావు

- ₹135.6
- ₹60
- ₹106.8
- ₹116.4
- ₹135.6
- ₹223.2
- ₹78
- ₹243.6
- ₹174.96
- ₹480
- ₹495.6
- ₹135.6