• O Suryudu O Vennela
  • fb
  • Share on Google+
  • Pin it!
 • ఓ సూర్యుడు ... ఓ వెన్నెల

  O Suryudu O Vennela

  Author:

  Pages: 389
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

“బ్రహ్మదేఁవుడు కలిని పిలిచి భూలోకానికి వెళ్ళమన్నప్పుడు కలి, ‘నాకు సిగ్గు ఎగ్గులు లేవు... లజ్జా భయాలు లేవు... నీ నా అనే తేడా లేదు... నిద్ర, కలహము, శోకము నాకు ఇష్టులు... పరస్త్రీల వ్యామోహమూ, పరద్రవ్యాపహరణము నాకు సోదరులు. దొంగ సన్యాసులు, అబద్దాలాడువారు, తగవులాటకు ముందు కాలు దువ్వేవారు, ప్రపంచాన్ని మోసం చేసేవారే నాకు ఆప్తులు... పుణ్యకర్మలన్నా, పవిత్రత అన్నా నాకు బద్ధశత్రువులు’ అంటాడు. అంత విపులంగా చెప్పినా బ్రహ్మ వినలేదు. తన పట్టు విడవలేదు. భూలోకానికి వెళ్ళవలసిందే అన్నాడు... ఇవి నేను చెబుతున్న మాటలు కావు... మన పురాణాలు చెబుతున్నవి... మన పవిత్ర గ్రంథాలు చెబుతున్నవి. అందువలన మనం చేసేపనులు మనం కావాలని చేయటం లేదు... అదంతా కలిప్రభావం... నేను చెప్పినట్లు చేయటంలో నీకు తప్పే కనబడినా... అది నీ తప్పు కాదు.. కలి మనలను ఆవహించటం వలన మనం చేస్తున్న పనులు అవి!” ప్రహ్లాదరావు చిరునవ్వుతో చెబుతూ కూతురు ముఖంలోకి చూచాడు.
తండ్రి వంక సునీత అసహ్యంగా చూసింది.
చదువుకున్నవాడు, పెద్దవాడు.... తను కన్న పిల్లలకు చెప్పే తీరు అదేనా ?

Preview download free pdf of this Telugu book is available at O Suryudu O Vennela