• Nuvvu Kadalivaite
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నువ్వు కడలివైతే...

    Nuvvu Kadalivaite

    Publisher: J.V.Publications

    Pages: 191
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సుందరీ నాగమణిగారి కథలు స్త్రీ ప్రాధాన్యత కలిగినవి. ఈ కథల్లో చాలావరకూ మగవారు కూడా మంచిగా బాధ్యత కలిగినవారై ఉంటారు. అందుకే స్త్రీవాద కథలనలేం. స్త్రీవాద రచనల్లో సాధారణంగా స్త్రీలు మగవారి బాధితులై ఉంటారు. నాగమణి కథల్లో బలహీన మనస్తత్వం కలిగిన స్త్రీలు... అత్తని గెంటేసే కోడలు, కోడల్ని కాల్చుకు తినే అత్త, వదినగారిని మాటలతో బాధపెట్టే ఆడపడుచు కూడా ఉంటారు.
ధైర్యంగా పరిస్థితులని అదుపులోకి తీసుకోగలిగిన వ్యక్తుల కథల సమాహారం శ్రీమతి నండూరి సుందరీ నాగమణి పుస్తకం.
చదివినవారు కొద్దిరోజులు ఆలోచించక మానరు. కొన్ని కథలు గుర్తుండక మానవు. మంచి పుస్తకం చదివామన్న తృప్తి మిగులుతుంది.

- మంథా భానుమతి

Preview download free pdf of this Telugu book is available at Nuvvu Kadalivaite