-
-
నూరేళ్ళ ఉత్తమ మలయాళ కథలు
Nurella Uttama Malayala Kathalu
Author: Nalimela Bhaskar
Pages: 144Language: Telugu
Description
మలయాళ కథ ఆవిర్భవించి 1991 నాటికే నూరేళ్ళు అయిన సందర్భంగా “మలయాళ మనోరమ” అనే పత్రిక కవులూ, రచయితలూ. పాత్రికేయులూ, విమర్శకులూ, ప్రచురణకర్తల్నీ సంప్రదించి 146 కథల్ని ఎంపిక చేసింది. వాటిల్లోంచి జనప్రియత్వం ఆధారంగా ట్యాబ్లెట్ చేసి ఓ పది కథల్ని ఎన్నుకొని తమ పత్రికలోనే ప్రచురించింది. వాటిని అనువదించి 1993లో “నూరేళ్ళ ఉత్తమ మలయాళ కథలు” అనే పేరున తెలుగు పాఠకులకు అందించారు.
Preview download free pdf of this Telugu book is available at Nurella Uttama Malayala Kathalu
Login to add a comment
Subscribe to latest comments
