-
-
నార్త్ అవెన్యూ
North Avenue
Author: Tejarani Tirunagari
Publisher: Manrobo Publications
Pages: 69Language: Telugu
Description
నా పేరు స్వాప్నిక... ఈ రోజు ఉదయం వంశీకృష్ణ అనే వ్యక్తి నన్ను చంపడానికి మా ఇంటికి వచ్చాడు, ఫోటో ఇన్స్పెక్టర్ చేతికి ఇచ్చి చెప్పిందామె.
ఆ ఫోటో వంక చూసి, ఆమె వంక చూసి “మీరు నా వెంట రండి” అంటూ తనతో పాటు తీసుకువెళ్లాడు.
హాస్పిటల్లో ఐసియులో వున్న వంశీకృష్ణను చూపించి నిన్న రాత్రి నార్త్ అవెన్యూకు సమీపంలో ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. రాత్రి నుంచి ఇతను ఐసియులోనే వున్నాడు... స్వాప్నిక వంక అనుమానంగా చూస్తూ చెప్పాడు.
Preview download free pdf of this Telugu book is available at North Avenue
superb...నవల చాలా బావుంది.కానీ రేటు చాలా ఎక్కువ
very interesting ..super ...
ఈ మధ్యకాలంలో ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ అపరాధ పరిశోధన ఇష్టపడేవాళ్ళకు బాగా నచ్చుతుంది.
నా పేరు స్వాప్నిక... ఈ రోజు ఉదయం వంశీకృష్ణ అనే వ్యక్తి నన్ను చంపడానికి మా ఇంటికి వచ్చాడు, ఫోటో ఇన్స్పెక్టర్ చేతికి ఇచ్చి చెప్పిందామె
ఒక చిన్న సంభాషణతోనే కథలో ఆసక్తి పెంచారు.కీపిటప్