• Nityapuja Vidhanamu
  • Ebook Hide Help
    ₹ 75.6
    75.6
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నిత్యపూజా విధానము

    Nityapuja Vidhanamu

    Publisher: Mohan Publications

    Pages: 80
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

''నిత్యపూజా విధానము'' అను ఈ గ్రంథము సప్రామాణికమైన ధర్మశాస్త్ర వాక్యములచే నిత్యము గృహమందు జరుపదగిన పూజా విధులను, తత్సంబంధమైన నియమ-నిష్ఠలను, పూజకు ప్రారంభక్రమము, శ్రీసూక్త పురుషసూక్త మంత్రములు, పురాణోక్త విధియు, సమకూర్పబడి-సమగ్ర పూజా విధానముగా ప్రచురింపబడినది. ఈ పూజా విధానమంతయు జరుపుటకు సమయము చాలకున్న క్లుప్తముగా పూజ జరుపుటకు సవ్యాహృతీయత గాయత్రీ మంత్రముతో లఘుపూజా విధానము గూడా పొందుబరచుబడినది. ఆస్తికులైన గృహస్థుల కెల్లరకు నిది ఆచరణ యోగ్యమైనది.

Preview download free pdf of this Telugu book is available at Nityapuja Vidhanamu