• Nissabda Visphotanam
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నిశ్శబ్ద విస్ఫోటనం

    Nissabda Visphotanam

    Pages: 232
    Language: Telugu
    Rating
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    '3.50/5' From 4 votes.
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    '3.50/5' From 2 premium votes.
Description

కిడ్నాపులు, బ్లాక్ మెయిలింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, పరువు హత్యలు. బ్యాంకు అప్పులు ఎగ్గొట్టినవారిని విదేశాలకు పంపటం - ఇలా ప్రభుత్వానికి సమాంతరంగా నడిచే ఈ మాఫియా పేరు 'ట్రయాడ్'. ! ఇదొక బలమైన కోటరీ. రాజకీయంగా వారి వెనుక చాణుక్యని మించిన మేధావులు ఉన్నారు. రక్తం తాగే రౌడీలున్నారు. నువ్వొక చిన్న స్కూల్ టీచర్‌వి. ఇంత పెద్ద మాఫియాని ఎలా ఎదుర్కొంటావ్? నిన్ను నువ్వు ఎలా రక్షించుకుంటావ్?"
"నన్ను రక్షించుకోవటానికి డాలూ; నేను ఎదుర్కోవటానికి కత్తి ఉన్నాయండి." "కత్తి, డాలూనా?"
"అవునండీ. ఎదుర్కోవటానికి భారతం', రక్షించుకోవటానికి 'భగవద్గీత"

***

A unique story never told before in such an absorbing style. Yandamoori Veerendranath, a three decade sensation.... at his best.

బోల్డెంత సస్పెన్పూ, కాసింత రొమాన్సూ, అక్కడక్కడ పురాణాలూ, కొండకచో ప్రబంధ వర్ణనలూ.... భారతంలోని లౌక్యం. భాగవతంలోని ఆర్థం కలగలిపి.... నిశ్శబ్ద విస్ఫోటనం

Preview download free pdf of this Telugu book is available at Nissabda Visphotanam
Comment(s) ...

I had same problem too after I purchased the book. So, I right clicked and copied the URL and opened a new tab and pasted it and that resolved the issue. I am able to download the ascm file for this book. Hope this helps

As this was from Yandamuri after a long time, had a huge expectation but disappointed.