-
-
నిరుడు కురిసిన కల
Nirudu Kurisina Kala
Author: B. Muralidhar
Publisher: Self Published on Kinige
Pages: 151Language: Telugu
Description
ఒక తెలంగాణ గ్రామంలోని దొరల దౌష్ట్యం, కుల మత వివక్షలను శాంతియుతంగా ఎదిరించి పరివర్తన సాధించిన ఒక ఉపాధ్యాయుని జీవనగమనం ఇతివృత్తం. ఎంతటి దురన్యాయాన్నీ దౌర్జన్యాన్నీ అయినా శాంతి సహనాలతో తొలగించవచ్చునన్న భారతీయ దృక్పథానికి సంకేతం ఆ నవల.
- ఆంధ్రప్రభ నవలల పోటీల న్యాయనిర్ణేతలు
అచ్చమైన తెలంగాణ భాషా సొగసులను పాత్రలతో పలికిస్తూనే, వ్యాఖ్యానం శిష్ట వ్యవహారికంలో ఉన్నందున అశేషాంధ్ర పాఠకుల విశేషాభిమానం చూరగొన్నది ‘నిరుడు కురిసిన కల.’
- ఈనాడు ఆదివారం, 22 మార్చి 2003
Preview download free pdf of this Telugu book is available at Nirudu Kurisina Kala
Login to add a comment
Subscribe to latest comments
