• Nippula Toofan - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • నిప్పుల తుఫాన్ (free)

    Nippula Toofan - free

    Pages: 175
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

''మంచి ధర వస్తే భారతదేశాన్ని ఏ పాకిస్తాన్‌కో, చైనాకో అమ్మటానికి ఎంతోమంది రాజకీయనాయకులుఎదురుచూస్తున్న పరిస్థితిలో ఉంది మన దేశం...'' ''నేను రాస్తున్న ఈ పరిచయవాక్యాల్లో నాలో ఏదన్నా ఉద్రేకం కనిపిస్తే అది గణపతిరావుగారి రచనా పాటవమే! ఆయన ఈకథలు రాస్తున్నప్పుడు అనుభవించిన వేదన, ఆవేదన ఈ పుస్తకం చదివినప్పుడల్లా నాకూ కలగటమేకారణం కావచ్చు.''

- శ్రీ తల్లా ప్రగడరావు

“ఈ కథలకి అంతర్జాతీయంగా ప్రశంసలు విశేషంగా లభించాయి. భారత సమాజ నేపధ్యంలోవ్రాయబడ్డ కథల గురించి అంతర్జాతీయ పాఠకుల అభిప్రాయాలు తెలుసుకోవడం కూడe ఆసక్తికరంగాఉంటుంది.”

- శ్రీ కిరణ్‌ప్రభ, సంపాదకులు:‘కౌముది’ అమేరికా అంతర్జాల పత్రిక