• Nindu Yavvanam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నిండు యవ్వనం

    Nindu Yavvanam

    Pages: 148
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల ప్రేమ నిజమైన ప్రేమ కాదనే భావిస్తారు. ప్రేమించే తత్వం ఉన్నవారు పిపీలకాది పర్యంతం సమస్తాన్ని ప్రేమించే గుణం కలిగి ఉండాలి. కేవలం ఫలానా అమ్మాయినో లేక ఫలానా అబ్బాయినో మాత్రమే ప్రేమించేట్టుగా ఉండరు. ప్రేమించే గుణం ఎంత ఉందనేది ప్రేమించటానికి అర్హతని నిర్ణయించే ఒక కొలబద్ద. ఎవరికి వారే ఆ కొలబద్దతో తమను తాము విశ్లేషణ చేసుకోవటం మొదట జరగాలి. అదే జరిగితే విడాకుల దాకా వెళ్ళిన వాళ్ళు కూడా కలిసి పడగ్గదికి వెళ్ళగలుగుతారు. “నిండు యవ్వనం” ఒక సెక్సు పుస్తకం కాదు. ఇది సంసార వేదం. సుఖపడటానికి సెక్స్ కావాలా? అనేమాటని అమ్మనాన్నలు, తాతముత్తాతలూ అనుకుని వుంటే ఈ లోకంలో మన ఉనికి ఎక్కడుండేది!

మనం మనిషిలా ఆలోచించి సమూహస్థాయిలో సమాజాన్ని వ్యక్తిగత స్థాయిలో కుటుంబాన్ని మనం సమాదరించాలి. కలిసి బ్రతకడంలోని సౌఖ్యాన్ని ఈ పుస్తకం, ఆస్వాధనా భాగ్యం కలిగిస్తుంది. నవయవ్వనం నుండి నిండునూరేళ్ళప్రాయం వరకూ మనిషికి కుటుంబసౌఖ్యాన్ని కలిగించే అనేక ఆలోచనలను ఈ పుస్తకం కలిగిస్తుంది. నిండు యవ్వనాన్ని నిలుపుకోవాలనే ఆలోచన ప్రతిఒక్కరికి వుండాలన్నదే ఈ పుస్తకం ఇస్తున్న సందేశం!!

- జి.వి. పూర్ణచందు

Preview download free pdf of this Telugu book is available at Nindu Yavvanam