• Nijaniki
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నిజానికి...

    Nijaniki

    Pages: 40
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


భావి జీవితం అందంగా ఉండాలని
రెక్కల కష్టంతో పిల్లల్ని పెంచారు
పెళ్లి అయ్యాక రెక్కలొచ్చిన పక్షుల్లా
తల్లిదండ్రులను విడిచారు ఆ పిల్లలు

*****


ఉపాధ్యాయ దినోత్సవ సభలో
తన గురువుకన్నా గొప్పవాడు లేడన్నాడు
పరీక్షల్లో తనకు మార్కులు రాలేదని
ఆ గురువుకు సబ్జెక్టు చెప్పడం రాదన్నాడు

*****


భక్తునికి భగవంతునికి
సంధానకర్త పూజారి
పళ్లెంలో పదినోటు వేస్తేనే
భక్తుని తలపైకి శఠగోపం మరి

Preview download free pdf of this Telugu book is available at Nijaniki