-
-
నిజమే కల అయితే !
Nijame Kala Ayite
Author: Satyam Mandapati
Publisher: Sahitya Sourabham
Pages: 204Language: Telugu
Description
మానవాతీత శక్తులున్నాయా? ఉంటే వాటికాధారాలేమిటి? చనిపోయాకా మనిషి ఏమవుతాడు? పునర్జన్మ ఉందా?
మందపాటి వారి రచనల్లో సాధారణంగా మందహాసపు జల్లులూ, మందమందంగా చురకలు వేసే వ్యంగ్యపు ఘళుకులూ వుంటాయి. కానీ ఈ పుస్తకంలో శాస్త్రపరిజ్ఞానంతో కూడిన అద్భుత, ఆశ్చర్య రసాల్ని తొణికించారు. అడుగడుగునా ఆశ్చర్యం, అద్భుతం కలిగిస్తూ ఒక అపరాథ పరిశోధక కథలాగా నడుస్తుంది. చివరికి కథ అనూహ్యమైన మలుపు తిరిగి నిబిడాశ్చర్యాన్ని కలగజేస్తుంది. ఒక హిచ్కాక్ సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది.
- డా. గిరిజా శంకర్
Preview download free pdf of this Telugu book is available at Nijame Kala Ayite
Login to add a comment
Subscribe to latest comments
