-
-
నైట్
Night
Author: Suryadevara Rammohana Rao
Publisher: Madhu Priya Publications
Pages: 113Language: Telugu
Description
సతీష్ ఆ వీధిలోకి అడుగుపెట్టేసరికి...
సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలయింది.
వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి.
దూరంగా-
అవతల వీధుల్లో ఎక్కడో బీట్కానిస్టేబుల్ విజిల్స్ వినిపిస్తున్నాయి. వీధికుక్క ఒకటి సమీపంలో గొంతుచించుకు మొరుగుతోంది.
అంత క్రితమే –
ఓ జల్లు వర్షం పడి వెళ్ళింది.
వీధులు తడిపొడిగా వున్నాయి.
వీధి దీపాల కాంతి తన మీద పడకుండా ....
సాధ్యమైనంతవరకు చీకట్లమాటున నడుస్తూ మరికొంతదూరం ముందుకెళ్ళాడు. ఒక చెట్టు చాటున నిలబడి దృష్టిని ఆ యింటి గేటు వైపు సారించాడు.
Preview download free pdf of this Telugu book is available at Night
Login to add a comment
Subscribe to latest comments
