• Newyork Newjersy Sri Durmukhi Nama Samvatsara Panchangamu 2016 2017 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • న్యూయార్క్ - న్యూజెర్సీ శ్రీ దుర్ముఖి నామ సంవత్సర పంచాగము (2016 - 2017) (free)

    Newyork Newjersy Sri Durmukhi Nama Samvatsara Panchangamu 2016 2017 - free

    Publisher: Mohan Publications

    Pages: 194
    Language: Telugu
    Rating
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    '2/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

2 సంవత్సరాలుగా అమెరికాలో ఉండే తెలుగు వారి కోసం న్యూయార్క్, న్యూజెర్సీ, లాస్ ఏంజల్స్, శాన్ ఫ్రాన్సిస్కో అనే 4 జోన్లకు కూడా పూర్తి పంచాగమును చేయుచూ అక్కడి సమయాలకు ఖచ్చిత ముహూర్తములతో సహా పంచాగాన్ని వేయుచున్నాము.

అమెరికా వారికి మహూర్తములు కావాలంటే ఇండియాలో చాలామంది పంచాంగకర్తలు సూచిస్తున్నారు కానీ ఖచ్చితమైన సమయాలను నిర్ణయించట్లేదు. అందుకే మేము పరిపరివిధములా ఆలోచించి ఇక్కడి ఖచ్చితమైన సమయాలను ఇస్తున్నాము. ముహూర్తముల విషయంలో కూడా ఖచ్చితమైన నిర్ణయాలను మీకు అందిచుట జరిగింది. సులభముగా అర్ధమయ్యే విధముగా పంచాగాన్ని రూపొందించినాము. ఆమోదిస్తారని ఆశిస్తున్నాము.

- పళ్ళావఝల శ్రీరామకృష్ణ శర్మ