• New Mole
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • న్యూ మోల్

    New Mole

    Author:

    Pages: 176
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తక రచయిత ఎమిర్ సాదెర్ విప్లవ క్రమాన్ని 'మోల్' అంటే ఓ విచిత్రమైన జీవి అడవి చుంచెలుకతో పోల్చాడు. ఈ జీవి భూమి లోపల నుండి నిరంతరం భూమిని తొలుస్తూ ఉంటుంది. అది ఎప్పుడో ఉహించని ప్రదేశంలో, ఉహించని సమయంలో బయటకి వస్తుంది. ఎమిర్ సాదెర్ ఈ అడవి చుంచెలుకను ప్రతీకగా తీసుకుని, ఇటీవలి సంవత్సరాలలో లాటిన్ అమెరికాలో నయా ఉదారవాద విధానాలకు ప్రత్యామ్నాయాలుగా ఆవిర్భవించిన పలు ప్రభుత్వాలను అభివర్ణించారు. ఇవి కొత్తగా వచ్చినవి కాబట్టి ఈ పుస్తకానికి కూడా 'న్యూ మోల్' అని నామకరణం చేశారు. సాదెర్ ఈ పుస్తకంలో ఆయా ప్రభుత్వాల స్వరూప స్వభావాలను, ప్రపంచ విప్లవ క్రమానికి అవి ఏ విధంగా దోహదపడగలవో చెప్పడంతో పాటు, వాటి పరిమితులనూ వివరించారు. సాదెర్ దక్షిణ అమెరికాలో ఒక అగ్రశ్రేణి రాజకీయ సిద్ధాంతవేత్త, ఆయన ఈ పుస్తకంలో లాటిన్ అమెరికా తాజా పరిణామాలను చారిత్రిక దృష్టితో, ఆయా దేశాల పరిస్థితులను నిర్దిష్టంగా, ప్రాదేశిక, కాలగమనికలతో సహా పేర్కొంటూ విశ్లేషించారు.

- ప్రచురణ కర్తలు

Preview download free pdf of this Telugu book is available at New Mole