-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
నెత్తావి (free)
Nettavi - free
Author: Dasari Chandraiah
Publisher: Self Published on Kinige
Pages: 32Language: Telugu
Description
ఈ పుస్తకం రెక్కల ప్రక్రియకు సంబంధించినది. ఈ ప్రక్రియను ఎం. కె. సుగంబాబుగారు సృష్టించారు. ప్రతీ రెక్కలో ఆరు పాదాలుంటాయి. మొదటి నాలుగు పాదాలను సమర్థిస్తూ చివరి రెండు పాదాలుంటాయి.
***
తెలుగు కోకిలమ్మ
కూ...కూ... అనకుండా
కే... కే... అని
పాడుతూవుంది -
పరిసరాల
ప్రభావం.
***
ఆటంకం
ఎదురైందని
ఆగిపోతే
విజయం ఎలా? -
మబ్బులు కమ్మాయని
సూర్యుడు ఆగిపోడు.
Login to add a comment
Subscribe to latest comments
